బంగ్లాదేశ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పేజీ ప్రపంచ దేశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది.
మొలక స్థాయిలోని ఈ వ్యాసములో కొన్ని అనువదింవలసిన భాగాలు లేదా మూస ఉండవచ్చు.
దయచేసి ఇక్కడున్న సమాచారాన్ని అనువదించి లేదా ఇదే విషయముపై ఆంగ్ల వికీలోని వ్యాసము నుండి సమాచారాన్ని అనువదించి ఈ ప్రాజెక్టుకు తోడ్పడగలరు
গণপ্রজাতন্ত্রী বাংলাদেশ
గొణోప్రజాతొంత్రి బాంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రజా గణతంత్రం
Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ యొక్క చిహ్నం
నినాదం
ఏమీ లేదు
జాతీయగీతం
అమర్ షోనార్ బాంగ్లా
నా బంగారు బెంగాల్

బంగ్లాదేశ్ యొక్క స్థానం
రాజధాని ఢాకా
23°42′N, 90°22′E
Largest city రాజధాని
అధికార భాషలు బెంగాలీ భాష
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు Iajuddin Ahmed
 -  ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా
 -  Chief Adviser (Interim Caretaker Government)
Fakhruddin Ahmed
స్వాతంత్ర్యం పాకిస్తాన్ నుండి 
 -  ప్రకటిత మార్చి 26 1971 
 -  విజయ దినం డిసెంబరు 16 1971 
విస్తీర్ణం
 -  మొత్తం 144,000 కి.మీ² (94వది)
55,599 చ.మై 
 -  జలాలు (%) 7.0
జనాభా
 -  2007 అంచనా 150,448,340[1] (7th)
 -  2001 జన గణన 129,247,2331 
 -  జన సాంద్రత 1045 /కి.మీ² (11వది)
2706 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $330.8 బిలియన్ (31వది)
 -  తలసరి $2200 (138వది)
Gini? (2000) 31.8 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.530 (medium) (137వది)
కరెన్సీ టాకా (BDT)
కాలాంశం BDT (UTC+6)
 -  వేసవి (DST) not observed (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .bd
కాలింగ్ కోడ్ +880
1 Adjusted population, p.4, "Population Census 2001, Preliminary Report". Bangladesh Bureau of Statistics. 2001-08. 

బంగ్లాదేశ్ , అధికారికంగా బంగ్లాదేశ్ ప్రజా గణతంత్ర రాజ్యము. ((গণপ্রজাতন্ত্রী বাংলাদেশ Gônoprojatontri Bangladesh). దక్షిణాసియాల, భారతదేశ సరిహద్దుల్లోని ఒక దేశము. ఇది సారవంతమైన గంగా-బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశము. చారిత్రకంగా బెంగాల్ భాషా ప్రాంతంలోని భాగము. దీనికి దక్షిణాన బంగాళాఖాతము, ఉత్తర, తూర్పు, పడమరల భారతదేశము, ఆగ్నేయాన బర్మా సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ దేశాలైన నేపాల్ మరియు భూటాన్ లను బారతదేశ సిల్గురి కారిడార్ వేరు చేస్తుంది. ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా ఉంది.


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found