ఐరోపా సమాఖ్య
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఐరోపా సమాఖ్య (ఆంగ్లం:యూరోపియన్ యూనియన్) ఐరోపాలో ఉన్న 27 సభ్యదేశాల రాజకీయ మరియు ఆర్ధిక సమాఖ్య. ప్రాంతీయ సమైక్యతకు కట్టుబడిన ఐరోపా సమాఖ్య 1993నాటి మాస్ట్రిచ్ ఒడంబడిక ఆధారంగా, అప్పటికే పని చేస్తున్న ఐరోపా ఆర్ధిక సముదాయము (ఆంగ్లం:యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) పునాదిగా స్థాపించబడినది. 50 కోట్ల జనాభా పైబడి కలిగిన ఐరోపా సమాఖ్య, స్థూల ప్రపంచ ఉత్పత్తిలో 30% వాటా కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలోని పదహారు సభ్యదేశాలు యూరోను అధికారిక మారక ద్రవ్యంగా కలిగియున్నాయి - వీటిని సంయుక్తంగా యూరోజోన్ అని సంబోధిస్తారు.