పోలాండ్

వికీపీడియా నుండి
(పోలండ్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Rzeczpospolita Polska
రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్
Flag of పోలాండ్ పోలాండ్ యొక్క చిహ్నం
జాతీయగీతం
Mazurek Dąbrowskiego
(Dąbrowski's Mazurka, or "Poland Is Not Yet Lost")
పోలాండ్ యొక్క స్థానం
Location of  పోలాండ్  (orange)

– on the European continent  (camel & white)
– in the European Union  (camel)                  [Legend]

రాజధాని
(మరియు అతిపెద్ద నగరం)
Warsaw
52°13′N, 21°02′E
అధికార భాషలు పోలిష్2
ప్రజానామము పోలిష్
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  President Lech Kaczyński
 -  Prime Minister Donald Tusk
Formation
 -  Christianisation4 14 April 966 
 -  Redeclared 11 November 1918 
Accession to
the
 European Union
1 May 2004
 -  జలాలు (%) 3.07
జనాభా
 -  Dec. 2007 జన గణన 38,116,000[1] <--then:-->(33rd)
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $620.868 billion[2] (20th)
 -  తలసరి $16,310[2] (IMF) (49th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $420.284 billion[2] (21st)
 -  తలసరి $11,041[2] (IMF) (47th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase 0.870 (high) (37th)
కరెన్సీ Złoty (PLN)
కాలాంశం CET (UTC+1)
 -  వేసవి (DST) CEST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .pl5
కాలింగ్ కోడ్ +48
1 See, however, Unofficial mottos of Poland.
2 Although not official languages, Belarusian, Kashubian, Lithuanian and German are used in 20 communal offices.
3 The area of Poland according to the administrative division, as given by the Central Statistical Office, is 312,679 square kilometres (120,726 sq mi) of which 311,888 square kilometres (120,421 sq mi) is land area and 791 square kilometres (305 sq mi) is internal water surface area.[1]
4 The adoption of Christianity in Poland is seen by many Poles, regardless of their religious affiliation or lack thereof, as one of the most significant national historical events; the new religion was used to unify the tribes in the region.
5 Also .eu, as Poland is a member of the European Union.

పోలాండ్ (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం. పోలాండ్ కి పశ్చిమ దిశలో జర్మనీ, దక్షిణ దిశలో చెక్ రిపబ్లిక్ మరియు స్లొవేకియా, తూర్పున ఉక్రెయిన్, బెలారస్, లిథువేనియాలు, ఉత్తరాన బాల్టిక్ సముద్రం ఉన్నాయి. 312,679 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న పోలాండ్ ఐరోపాలో 9వ అతిపెద్ద దేశం మరియు ప్రపంచంలోనే 69వ అతిపెద్ద దేశం. జనాభా లెక్కల రీత్యా చూసినట్లయితే, 3.8 కోట్ల జనాభాతో పోలాండ్ ప్రపంచంలో 33వ అతిపెద్ద దేశంగా ఉంది.

966వ సంవత్సరంలో మొదటి మీజ్కో మహారాజు క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో పోలాండ్ రాజ్యావతరణకు అంకురార్పణ జరిగింది - ఆనాటి పోలాండ్ సరిహద్దులు దాదాపు ఈనాటి పోలాండ్ సరిహద్దులకు సమానంగా ఉన్నాయి. 1025వ సంవత్సరంలో రాజ్యంగా మారిన పోలాండ్, 1569లో లిథువేనియాతో కలిసి పాలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ నెలకొల్పింది. ఆ కామన్వెల్త్ 1795లో కూలిపోగా, రాజ్య భాగమంతా ప్రష్యా, రష్యా, ఆస్ట్రియాల పరమయ్యింది. 1918లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్ర్యాన్ని సాధించిన పోలాండ్, రెండవ ప్రపంచ యుద్ధంలో ముందు నాజీ జర్మనీ, ఆ తర్వాత సోవియట్ యూనియన్ యొక్క వశమయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధంలో అరవై లక్షలకు పైగా పౌరులను కోల్పోయిన పోలాండ్ ఆ తర్వాత సోవియట్ యూనియన్ ప్రభావిత సోషలిస్ట్ రిపబ్లిక్ గా రూపాంతరం చెందింది. 1989లో కమ్యూనిస్ట్ పాలనను పడత్రోసిన పిమ్మట పోలాండ్ రాజ్యాంగబద్ధంగా "మూడవ పాలిష్ రిపబ్లిక్"గా రూపాంతరం చెందింది. పోలాండ్ ఐరోపా సమాఖ్య, నాటో మరియు ఓఈసీడీలలో సభ్యదేశంగా ఉంది.

మూలాలు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=పోలాండ్&oldid=1292349" నుండి వెలికితీశారు