రొమేనియా

వికీపీడియా నుండి
(రొమానియా నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రొమేనియా
రొమేనియా
Flag of రొమేనియా రొమేనియా యొక్క చిహ్నం
జాతీయగీతం
Deşteaptă-te
మేలుకో, రొమేనియన్!

రొమేనియా యొక్క స్థానం
Location of  Romania  (orange)

– on the European continent  (camel & white)
– in the European Union  (camel)                  [Legend]

రాజధాని బుచారెస్ట్ (బుకురెష్టి (Bucureşti))
44°25′N, 26°06′E
Largest city రాజధాని
అధికార భాషలు రొమేనియన్1
జాతులు  89.5% రొమేనియన్లు, 6.6% హంగేరియన్లు, 2.5% రోమా, 1.4% other minority groups
ప్రజానామము రొమేనియన్
ప్రభుత్వం ఏకీకృత semi-presidential రిపబ్లిక్
 -  అధ్యక్షుడు Traian Băsescu
 -  ప్రధానమంత్రి Victor Ponta
en:Formation
 -  en:Transylvania 10వ శతాబ్దం 
 -  వల్లాచియా 1290 
 -  మోల్దావియా 1346 
 -  మొదటి ఏకీకరణ 1599 
 -  Reunification of Wallachia and Moldavia January 24, 1859 
 -  Officially recognised independence July 13, 1878 
 -  Reunification with Transylvania December 1, 1918 
Accession to
the
 European Union
January 1, 2007
 -  జలాలు (%) 3
జనాభా
 -  జూలై 2008 అంచనా 22,246,862 (50వది)
 -  2002 జన గణన 21,680,974 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $245.847 billion[1] (41st)
 -  తలసరి $11,400[1] (64వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $165.983 billion[1] (38వది)
 -  తలసరి $7,697[1] (58వది)
Gini? (2003) 31 (medium
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Increase 0.825 (high) (62nd)
కరెన్సీ Leu (RON)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .ro
కాలింగ్ కోడ్ +40
1 Other languages, such as Hungarian, German, Romani, Croatian, Ukrainian and Serbian, are official at various local levels.
2 Romanian War of Independence.
3 Treaty of Berlin.

రొమేనియా లేక రొమానియా (పురాతన ఉఛ్ఛారణలు: రుమానియా మరియు రౌమానియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దీని ప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్దోవా, పశ్చిమాన హంగేరీ మరియు సెర్బియాలు ఉన్నాయి.

జనవరి 1, 2007 నుండి రొమేనియా ఐరోపా సమాఖ్యలో సభ్యదేశంగా ఉంటోంది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాలలో రొమేనియా వైశాల్యం రీత్యా తొమ్మిదవ స్థానంలో, జనాభా రీత్యా ఏడవ స్థానంలో ఉన్నది. దీని రాజధాని మరియు అతిపెద్ద నగరము అయిన బుకరెస్ట్, 19 లక్షల జనాభాతో ఐరోపా సమాఖ్యలోని ఆరవ అతిపెద్ద నగరముగా ఉన్నది. 2007లో రొమేనియాలోనే ఉన్న సిబియు నగరము ఐరోపా సాంస్కృతిక రాజధానిగా ఎంపిక చేయబడింది. మార్చి 29, 2004 నుండి రొమేనియా నాటో సభ్యదేశంగా కొనసాగుతోంది.

ఇవీ చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Romania". International Monetary Fund. సంగ్రహించిన తేదీ 2008-10-09. 

బయటి లింకులు[మార్చు]

ప్రభుత్వం
సాధారణ సమాచారం
ఆర్థికం మరియు న్యాయం, లింకులు
సంస్కృతి మరియు చరిత్ర లింకులు
ప్రపంచంలో రొమేనియా
యాత్ర
"http://te.wikipedia.org/w/index.php?title=రొమేనియా&oldid=1206609" నుండి వెలికితీశారు