బొగ్గు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
బొగ్గు (Coal) భూగర్భంలో లభించే ఒక ఇంధనము. ఇది భూమిలో అంతర్గతమైన వృక్ష అవశేషాల రూపాంతరము. ఒక రకమైన రాక్షసి బొగ్గు రాయిలాగా గట్టిగా ఉంటుంది. బొగ్గులో ముఖ్యమైన మూలకం కార్బన్. ప్రపంచ వ్యాప్తంగా విద్యుతుత్పత్తి అత్యధికంగా బొగ్గునుండే జరుగుతుంది. బొగ్గు గనుల నుండి బొగ్గును తవ్వి తీస్తారు. కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా బొగ్గునుండే తయారవుతుంది.
[మార్చు] ఉపయోగాలు
- బొగ్గును వంట కోసం వాడుకోవచ్చును.
- బొగ్గును ఉపయోగించి నీటి ఆవిరిని తయారు చేసి, రైలు బండిని నడిపిస్తున్నారు.
- బొగ్గును ఇంధనంగా విద్యుత్తును తయారుచేస్తున్నారు.