చెరకు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| చెరకు | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చెరకు గడలు
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
| Saccharum arundinaceum Saccharum bengalense Saccharum edule Saccharum officinarum Saccharum procerum Saccharum ravennae Saccharum robustum Saccharum sinense Saccharum spontaneum |
చెరకు ఒక గడ్డి జాతికి చెందిన తియ్యని కాండంగల మొక్క. చెరకు వెదురు గడలను పోలి ఉంటుంది. మద్యమద్య కణుపులు కలిగి ఉంటుంది. కణుపుల వద్ద ముక్కలుగా కత్తిరించి వాటిని నారుగా వాడుతారు.