కలుపు మొక్క
వికీపీడియా నుండి
కలుపు మొక్కలు (ఆంగ్ల భాష Weed) సాధారణంగా పనికిరాని మొక్కలు. ఇవి ఉద్యానవనాలలో, మైదానాలలో లేదా వ్యవసాయ భూములలో విస్తారంగా పెరుగుతాయి. ఇవి మిగిలిన ఉపయోగకరమైన మొక్కల కంటే త్వరగా పెరిగి పంటల దిగుబడిని తగ్గిస్తాయి.[1] Generally, a weed is a plant in an undesired place.
[మార్చు] మూలాలు
- ↑ Janick, Jules (1979). Horticultural Science, 3rd, San Francisco: W.H. Freeman. ISBN 0-7167-1031-5.