వడ్రంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక భారతీయ గ్రామంలో వడ్రంగి

కలపతో వస్తువులను తయారుచేయు వారిని వడ్రంగి అంటారు. వీరు కలపతో వివిధ రకాలైన వస్తువులను, గృహ అలంకరణ సామాగ్రిని తయారుచేస్తారు. సాంప్రదాయకంగా ఈ వృత్తిని విశ్వబ్రాహ్మణులు మాత్రమే కులవృత్తిగా చేస్తున్నప్పటికీ ప్రస్తుతం ఇతర కులాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ పనిని చేస్తున్నార

వడ్రoగి పనిముట్లు, పరికరాలు[మార్చు]

వడ్రంగి. చంద్రరి లో తీసిన చిత్రము
  1. చిత్రిక (Image)
  2. సుత్తి (Hammer)
  3. ఉలి (chisel)
  4. బాడిత (Battered)
  5. రంపం

వడ్రంగి పనిలో తయారయ్యే వస్తువులు[మార్చు]

ఇంటి తలుపులు, కిటికీలు, డైనింగ్‌ టేబుల్లు, మంచాలు, వడ్రంగులు చేస్తారు. ప్రస్తుతం వడ్రంగితో పనిచేయించుకుంటే ఆలస్యం అవుతుందని భావించి రెడీమెడ్‌ తలుపులు, డైనింగ్‌ టేబుళ్ళను కొనుగోలు చేయడంతో ఈ రకం చేతి వృత్తులు అంతరించి పోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేలాది ముస్లింలు వడ్రంగిపని చేస్తున్నారు. నెల పొడవునా పనిచేసినా కనీసం వెయ్యిరూపాయలు కూడా రాదని వడ్రంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . కులవృత్తినే నమ్ముకుని వేలాది మంది తమ గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వచ్చారు. చేసే పనికి కూలీ గిట్టుబాటు కాక నేడు వారు నౌకర్లుగా, గుమస్తాలుగా వేరే పనుల్లో పడుతున్నారు.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=వడ్రంగి&oldid=4013123" నుండి వెలికితీశారు