ఏకదళబీజాలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| ఏకదళబీజాలు | |||||||
|---|---|---|---|---|---|---|---|
Hemerocallis flower, with three flower parts in each whorl
|
|||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||
|
|||||||
|
|
|||||||
| about 10; see text
|
అబ్బురపు వేరు వ్యవస్థ, సమాంతర ఈనెల వ్యాపనం, త్రిభాగయుత పుష్పాలు, విత్తనంలో ఒకే బీజదళం ఉండటం ఏకదళబీజాల (Monocotyledons) ముఖ్య లక్షణాలు. పరిపత్రం లక్షణానికి, అండాశయం స్థానానికి ప్రాధాన్యతనిస్తూ వీటిని ఏడు శ్రేణులుగా వర్గీకరించారు.
[మార్చు] కుటుంబాలు
ఏకదళబీజాలలోని కొన్ని ముఖ్యమైన కుటుంబాలు :
- అగవేసి (Agavaceae)
- అరేసి (Araceae)
- ఆర్కిడేసి (Orchidaceae)
- ఆస్పరాగేసి (Asparagaceae)
- ఇరిడేసి (Iridaceae)
- ఏలియేసి (Alliaceae)
- పోయేసి లేదా గ్రామినే (Poaceae or Gramineae)
- పామే (Arecaceae or Palmae)
- బ్రొమిలియేసి (Bromeliaceae)
- జింజిబరేసి (Zingiberaceae))
- మూసేసి (Musaceae)
- లిలియేసి (Liliaceae)
- కోల్చికేసి (Colchicaceae)
- టైఫేసి (Typhaceae)
- హైడ్రోకారిడే (Hydrocharideae)
- స్టెమోనేసి (Stemonaceae)
- డయోస్కోరియేసి (Dioscoreaceae)