డయోస్కోరియేసి
వికీపీడియా నుండి
| డయోస్కోరియేసి | |
|---|---|
| Dioscorea balcanica | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | ఏకదళబీజాలు |
| Order: | డయోస్కోరియేలిస్ |
| Family: | డయోస్కోరియేసి R.Br. |
| Genera | |
|
See text |
|
డయోస్కోరియేసి (Dioscoreaceae) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలు కు చెందిన ఒక కుటుంబం. దీనిలోని 8-9 ప్రజాతులలో సుమారు 750 జాతులు మొక్కలు ఉన్నాయి. ఇందులో పెండలము (Dioscorea) బాగా ప్రసిద్ధిచెందినది.
ప్రజాతులు [మార్చు]
- Dioscoreaceae (sensu stricto)
- Borderea
- డయోస్కోరియా (Dioscorea)
- Epipetrum
- Rajania
- Stenomeris
- Tamus (often included in Dioscorea)
- (Taccaceae)
- (Trichopodaceae)
బయటి లింకులు [మార్చు]
- Dioscoreaceae, Taccaceae, Trichopodaceae in L. Watson and M. J. Dallwitz (1992 onwards), The families of flowering plants
- Monocot families (USDA)
- Flora of North America: Dioscoreaceae
- NCBI Taxonomy Browser
- Dioscoreaceae links, Taccaceae links, Trichopodaceae links at CSDL, Texas
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది