పోయేసి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పోయేసి
240px
Flowering head of Meadow Foxtail (Alopecurus pratensis), with stamens exserted at anthesis
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: Magnoliophyta
తరగతి: Liliopsida
క్రమం: Poales
కుటుంబం: పోయేసి
(R.Br.) Barnhart
ఉపకుటుంబాలు

There are 7 subfamilies:
Subfamily Arundinoideae
Subfamily బాంబూసాయిడే
Subfamily Centothecoideae
Subfamily క్లోరిడాయిడే
Subfamily పానికోయిడే
Subfamily పోయిడే
Subfamily Stipoideae

పోయేసి లేదా గ్రామినే (లాటిన్ Poaceae , Gramineae) పుష్పించే మొక్కలలో ఒక పెద్ద కుటుంబం. దీనిలో 620 ప్రజాతులు, 10,000 జాతులు ఉన్నాయి. ఇవి అన్ని ప్రాంతాలలోను, అన్ని రకాల నేలలలోను పెరుగుతాయి.

కుటుంబ లక్షణాలు[మార్చు]

ఆర్థిక ప్రాముఖ్యం[మార్చు]

  • ధాన్యాలు మానవునికి కావలసిన ముఖ్య ఆహారపదార్ధాలు. వరి, గోధుమ, బార్లీ, ఓట్ లు ముఖ్యమైన ధాన్యాలు. వీటినుండి పిండిపదార్ధాలు లభిస్తాయి.
  • చెరకు కాండము నుండి చక్కెర, బెల్లం ను తయారుచేస్తారు.
  • వెదురు కాండాలనుండి, స్టైపా, సామా మొదలైన మొక్కల పత్రాలనుండి లభించే గుజ్జుతో కాగితం, అట్టలను తయారుచేస్తారు.
  • వెటివేరియా వేళ్ళు మంచి సువాసనతో ఉంటాయి.
  • వెదురు కాండాలను ఇళ్ళు నిర్మించడానికి, బుట్టలు, తడికెలు మొదలగునవి తయారుచేయుటకు ఉపయోగిస్తారు.
  • డెండ్రోకలామస్ కాండాలను కుర్చీలు, బల్లలు తయారీలో ఉపయోగిస్తారు.
  • నిమ్మగడ్డి పత్రాల నుండి, వట్టివేరు వేళ్ళ నుండి పరిమళ తైలాలు లభిస్తాయి.
  • అనేక రకాల గడ్డి జాతులు పశువులకు ముఖ్యమైన పశుగ్రాసము.

ముఖ్యమైన మొక్కలు[మార్చు]

బాంబూసాయిడే[మార్చు]

క్లోరిడాయిడే[మార్చు]

  • ఇల్యూసిస్ కొరకానా - (రాగి)

పానికోయిడే[మార్చు]

పోయిడే[మార్చు]

మూలాలు[మార్చు]

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.

"http://te.wikipedia.org/w/index.php?title=పోయేసి&oldid=822148" నుండి వెలికితీశారు