గోధుమ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| గోధుమ | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| T. aestivum T. aethiopicum T. araraticum T. boeoticum T. carthlicum T. compactum T. dicoccoides T. dicoccon T. durum T. ispahanicum T. karamyschevii T. macha T. militinae T. monococcum T. polonicum T. spelta T. sphaerococcum T. timopheevii T. turanicum T. turgidum T. urartu T. vavilovii T. zhukovskyi References: ITIS 42236 2002-09-22 |
గోధుమ (Wheat) ఒక ప్రధానమైన ధాన్యము. గోదుమ భారతదేశంలో ఎక్కువగా పండించే ధాన్యాలలో ఒకటి. గోదుమ పిండిని ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటకాల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఉత్తర భారతదేశం లో ఎక్కువగా పండించడమే కాకుండా, గోదుమ పిండితో చేసిన రొట్టెలు (చపాతీలు) వారి ప్రధాన ఆహరం. గోదుమలను పులియబెట్టడం ద్వారా బీరు, వోడ్కా, ఆల్కహాలు మొదలైన వాటిని తయారు చేయవచ్చు. అలాగే గోదుమ గడ్డిని పశుగ్రాసంగా వాడవచ్చు. ఆవాసాలకు పైకప్పుగా ఉపయోగించవచ్చు.