నువ్వులు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| నువ్వులు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Sesamum indicum లి. |
|||||||||||||||
|
|
నువ్వులు (Sesame) ఒకరకమైన నూనె గింజలు.
[మార్చు] ఉపయోగాలు
- నువ్వు గింజల నుండి నువ్వులనూనె తీస్తారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు.
- నువ్వులు దంచి తీయని చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారుచేస్తారు.
- నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వులపొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు.
- నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు.