పుష్పించే మొక్కలు
వికీపీడియా నుండి
(మాగ్నోలియోఫైటా నుండి దారిమార్పు చెందింది)
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| పుష్పించే మొక్కలు Temporal range: Late Jurassic - Recent |
|
|---|---|
| Magnolia virginiana flower | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | Magnoliophyta |
| Classes | |
సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.
విషయ సూచిక |
ప్రధాన లక్షణాలు [మార్చు]
- పుష్పించే మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
- వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల, సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
- పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
- ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.
వర్గీకరణ [మార్చు]
పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.
వివృతబీజాలు [మార్చు]
వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.
ఆవృతబీజాలు [మార్చు]
ఆవృతజీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఇవి ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు.
వైవిధ్యం [మార్చు]
The most diverse families of flowering plants, in order of number of species, are:
- ఆస్టరేసి లేదా కంపోజిటే (daisy కుటుంబం): 23,600 జాతులు[1]
- ఆర్కిడేసి (ఆర్కిడ్ కుటుంబం): 21,950 జాతులు[1]
- ఫాబేసి లేదా లెగూమినేసి (pea కుటుంబం): 19,400 జాతులు[1]
- రూబియేసి (madder కుటుంబం): 13,183 జాతులు[2]
- పోయేసి లేదా గ్రామినే (గడ్డి కుటుంబం): 10,035 జాతులు[1]
- లామియేసి or Labiatae (mint కుటుంబం): 7,173 జాతులు[1]
- యుఫోర్బియేసి (spurge కుటుంబం): 5,735 జాతులు[1]
- సైపరేసి (sedge కుటుంబం): 4,350 జాతులు[1]
- మాల్వేసి (mallow కుటుంబం): 4,225 జాతులు[1]
- అరేసి (aroid కుటుంబం): 4,025 జాతులు[1]
మూలాలు [మార్చు]
|
||||||||||||||||||||||||||