ఆస్టరేసి

వికీపీడియా నుండి

Sunflowers
Asteracea poster 3.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Asterales
కుటుంబము: ఆస్టరేసి
Martynov, 1820
Diversity
About 1500 genera and 23,000 species
Type Genus
Aster
L.
ఉపకుటుంబాలు
Barnadesioideae
Cichorioideae
Tribe Arctotidae
Tribe Cardueae
Tribe Eremothamneae
Tribe Lactuceae
Tribe Liabeae
Tribe Mutisieae
Tribe Tarchonantheae
Tribe Vernonieae
Asteroideae
Tribe Anthemideae
Tribe Astereae
Tribe Calenduleae
Tribe Eupatorieae
Tribe Gnaphalieae
Tribe Helenieae
Tribe Heliantheae
Tribe Inuleae
Tribe Plucheae
Tribe Senecioneae
Tribe Tageteae
See also List of Asteraceae genera
Synonyms
కంపోజిటె Giseke

ఆస్టరేసి కుటుంబం ద్విదళబీజాలలో అన్నింటికంటే ఎక్కువ పరిణతి చెందినదిగా పరిగణిస్తారు. పూర్వం దీనిని కంపోజిటె అని పిలిచేవారు. ఆవృతబీజాలలో ఆస్టరేసి అతిపెద్ద కుటుంబం. దీనిలో సుమారు 950 ప్రజాతులు, 20,000 జాతులు విశ్వవ్యాప్తంగా ఉన్నాయి.

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • మొక్కలు ఎక్కువగా ఏకవర్షిక గుల్మాలు, కొన్ని ఎగబాకే తీగలు.
  • సరళ పత్రాలు, పుచ్ఛరహితము, ఏకాంతర లేదా అభిముఖ పత్ర విన్యాసము.
  • శీర్షవత్ లేదా సంయుక్త శీర్షవత్ పుష్ప విన్యాసము.
  • అండకోశోపరిక, సౌష్టవయుత లేదా పాక్షిక సౌష్టవయుత పుష్పకాలు.
  • రక్షక పత్రాలు క్షీణించి కేశగుచ్ఛంగా మారుట.
  • పరాగకోశ సంయుక్త కేసరాలు 5, మకుట దళోపరిస్థితము.
  • నిమ్న అండాశయము, ద్విఫలయుత సంయుక్తము, ఏకబిలయుతము.
  • పీఠ అండము.
  • సిప్పెలా ఫలము.

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.

పేజీకి సంభందించిన లింకులు