ఫాబేసి

వికీపీడియా నుండి
Legumes
Kudzu
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: ఫాబేలిస్
కుటుంబము: ఫాబేసి
Lindl.
ఉపకుటుంబాలు
సిసాల్పినాయిడే
మైమోసాయిడే
ఫాబోయిడే
References
GRIN-CA 2002-09-01

ప్రపంచవ్యాప్తంగా ఫాబేసి కుటుంబంలో 452 ప్రజాతులు 7,200 జాతులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలలో పెరుగుతుంటాయి. దీనినే లెగూమినేసి కుటుంబం అని కూడా అంటారు.

విషయ సూచిక

[మార్చు] కుటుంబ లక్షణాలు

  • వేరు బుడిపెలు ఉంటాయి.
  • పత్రపుచ్ఛాలు ఉంటాయి. సంయుక్త పత్రాలు.
  • పల్వైనస్ పత్రపీఠము.
  • ద్విలింగ పుష్పాలు, పాక్షిక సౌష్టవ యుతము.
  • పాపిలియొనేషియస్ ఆకర్షణ పత్రావళి.
  • పది కేసరాలు, ఏకబంధకము లేదా ద్విబంధకము.
  • అండకోశము ఏకఫలదళయుతము, ఏకబిలయుతము.
  • ఉపాంత అండాన్యాసము.
  • ఫలము ద్వివిదారకము లేదా పాడ్.

[మార్చు] ఆర్ధిక ప్రాముఖ్యం

[మార్చు] ముఖ్యమైన మొక్కలు

[మార్చు] సిసాల్పినాయిడే

[మార్చు] మైమోసాయిడే

[మార్చు] ఫాబోయిడే

[మార్చు] మూలాలు

  • బి.ఆర్.సి.మూర్తి: వృక్షశాస్త్రము, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, 2005.
"http://te.wikipedia.org/w/index.php?title=ఫాబేసి&oldid=677892" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు