రేల

వికీపీడియా నుండి
Golden Shower Tree
NE
Golden Shower Tree in bloom
Golden Shower Tree in bloom
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: Plantae
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
ఉపతరగతి: Rosidae
(unranked) Eurosids I
వర్గము: Fabales
కుటుంబము: Fabaceae
ఉపకుటుంబము: Caesalpinioideae
Tribe: Cassieae
Subtribe: Cassiinae
ప్రజాతి: Cassia
జాతి: C. fistula
ద్వినామము
Cassia fistula
L.
Synonyms
Many

రేల ఒక రకమైన కాసియా (Cassia) జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా (Cassia fistula).

[మార్చు] లక్షణాలు

  • ఇది 7-8 మీటర్లు వరకు పెరిగే వృక్షం.
  • సంయుక్త పత్రాలు అండాకారంగా ఉంటాయి.
  • పుష్పాలు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతుంటాయి.
  • పొడవైన ఫలాలు లావుగా ఉంటాయి. విత్తనాలకు మధ్య తియ్యటి గుజ్జు ఉంటుంది.

[మార్చు] ఉపయోగాలు

  • రేలపండు గుజ్జు, పూలు, ఆకులు మలబద్దాన్ని పోగొడతాయి. కాలేయము, ప్లీహమునకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి.
"http://te.wikipedia.org/w/index.php?title=రేల&oldid=708461" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు