ప్లీహము
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| ప్లీహము | |
|---|---|
| Laparoscopic view of a horse's spleen (the purple and grey mottled organ) | |
| లాటిన్ | splen, lien |
| గ్రే'స్ | subject #278 1282 |
| ధమని | Splenic artery |
| సిర | Splenic vein |
| నాడి | Splenic plexus |
| Precursor | Mesenchyme of dorsal mesogastrium |
| MeSH | Spleen |
| Dorlands/Elsevier | s_19/12750780 |
ప్లీహము (Spleen) ఉదరము పైభాగంలో ఎడమవైపుంటుంది. రక్తాన్ని నిలువచేయడం మరియు ఎర్ర రక్తకణాల్ని నిర్మూలించడం దీని ముఖ్యమైన పనులు. ఇది ఇంచుమించుగా 12.5 × 7.5 × 5.0 సె.మీ.ల సైజు, 150 గ్రాముల బరువుంటుంది. ఒక 10 శాతం మనుషుల్లో ఇవి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి.
వ్యాధులు[మార్చు]
- ప్లీహము చాలా రకాల వ్యాధులలో పెద్దదవుతుంది. దీనిని సామాన్యంగా కడుపులో బల్ల అంటారు.
- శస్త్రచికిత్స ద్వారా దీనిని తొలగించిన వారిలో కొన్ని వ్యాధులు తీవ్రస్థాయిలో వస్తాయి.
|
||||||||||||||||||||||||||