గోరు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
గోరు లేదా నఖం (Nails) కాలి మరియు చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి.
[మార్చు] వ్యాధులు
- గోరుచుట్టు : గోరు చుట్టుప్రక్కల చీము పట్టి వాచి బాగా నొప్పి పెట్టే వ్యాధి.
|
|||||||||||||||||||||||