ముఖం
వికీపీడియా నుండి
| ముఖం | |
|---|---|
| మానవుని ముఖం (మోనా లిసా). | |
| లాటిన్ | faciesa |
| MeSH | Face |
| Dorlands/Elsevier | f_01/12350945 |
ముఖం (Face) తల ముందుభాగం. ఇది జుట్టు, నుదురు, కనుబొమలు, కళ్ళు, చెవులు, ముక్కు, బుగ్గలు, నోరు, చర్మము మరియు గడ్డం మొదలయిన వాటి సమ్మేళనం.
[మార్చు] ముఖములు-రకాలు
ముఖపు అందమును ఒక్కొక్క రకముగా వివరిస్తారు. ముఖములో దవడల అమరికతో ముఖాకారము మారుతుంటుంది. ఎవరి ముఖము ఏవిదముగా ఉన్నదో అనేది ఇలా వివరిస్తారు.
- కోల మొహం
- గుండ్రటి మొహం
- నలుచదరపు ముఖం
- పొడవుముఖం
[మార్చు] ముఖము - అందాలు
హిందువులు నుదురుమీద బొట్టు పెట్టుకుంటారు. ముఖ సౌందర్యమునకు క్రీములు రాస్తారు. కొందరు ముఖానికి పసుపు రాస్తారు.
[మార్చు] వ్యాధులు
- ముఖము మీద మచ్చలు
- మొటిమలు
- సోభి మచ్చలు
- పాలిపోవడం
|
|||||||||||||||||||||||