తొడ

వికీపీడియా నుండి
తొడ
Thigh-Highs.JPG
స్త్రీ తొడ భాగము
MeSH Thigh
Dorlands/Elsevier t_09/12804725

తొడ (Thigh) మన శరీరపు కాలు లోని భాగము. ఇది కటి ప్రాంతానికి ముడుకులకు మధ్య భాగం.

చిన్న పిల్లలకు పాఠశాలలో విధించే ఒక విధమైన శిక్ష (Punishment) తొడ పాశం.

కొంతమంది చేతితో తొడమీద కొట్టి మీసం మెలివేస్తారు. ఇదొక సవాల్ (Challenge) చేయడానికి ఉపయోగించే సంజ్ఞ.

స్థూలకాయం (Obesity) ఉన్నవారికి ముఖ్యంగా స్త్రీలకి తొడ పైభాగంలో ఎక్కువగా కొవ్వు చేరుతుంది.

"http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A4%E0%B1%8A%E0%B0%A1&oldid=700716" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు