మూత్రాశయం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మూత్రాశయం (Urinary bladder) కటి మధ్యభాగంలో పొత్తికడుపు క్రిందగా ఉంటుంది. ఇది మూత్రాన్ని నిలువచేసి బయటికి పంపిస్తుంది. మూత్రపిండాలలో తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా మూత్రకోశం చేరుతుంది. మూత్రకోశం మందమైన గోడలలో మూడుపొరల కండరాలు కలిగి ఉంటాయి.
[మార్చు] వ్యాధులు
మూత్రాశయానికి సంబంధించిన కొన్ని వ్యాధులు:
- మూత్రాశయ క్యాన్సర్ (Bladder cancer)
- మూత్రాశయ ఇన్ఫెక్షన్ (Bladder infection లేదా Cystitis)
- మూత్రాశయంలో రాళ్ళు (Bladder stones)
- రక్తమూత్రం (Hematuria): మూత్రంలో రక్తం కలిగియుండడము. ఇది మూత్ర వ్యవస్థలో క్యాన్సర్ లేదా రాళ్ళు ఉన్నప్పుడు కనిపిస్తుంది.
[మార్చు] బయటి లింకులు
- మూస:KansasHistology "Urinary Bladder"
- మూస:UCDavisOrganology - "Mammal, bladder (LM, Medium)"
- మూస:IowaHistologyInteractive
- మూస:SUNYAnatomyLabs - "The Female Pelvis: The Urinary bladder"
- మూస:SUNYAnatomyLabs - "The Male Pelvis: The Urinary bladder"
[మార్చు] గ్యాలరీ
|
Urinary bladder.JPG
Layers of the urinary bladder wall and cross section of the detrusor muscle. |
|
|||||||||||||||||||||||