వికీపీడియా నుండి
అన్నవాహిక (Esophagus) ఒక కండరాలతో చేయబడిన నాళము. ఇది ఆహారాన్ని గొంతు నుండి జీర్ణకోశానికి చేర్చుతుంది. ఇది ఇంచుమించు 25 సెం.మీ. పొడవుంటుంది. దీని చివరిభాగం ఉదరంలో ఉంటుంది.
అన్నవాహికలోని ముఖ్యమైన భాగాలు:[2]
- జీర్ణకోశం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం పైకి రావడం మూలంగా అన్నవాహిక వాచి అల్సర్ లు ఏర్పడవచ్చును.
- అన్నవాహిక కండరాలు అధికంగా స్పందించి మనం తినే ఆహారానికి అడ్డం పడే అవకాశం ఉన్నది.
- శిలీంద్రాల మూలంగా కూడా అన్నవాహిక వాపు ఏర్పడి, రక్తస్రావం కలుగువచ్చును.
- అన్నవాహిక కండరాల నుండి ట్యూమర్లు ఏర్పడవచ్చును. వీటిలో ముఖ్యమైనది లియోమయోమా.
- అన్నవాహిక కాన్సర్ అన్నింటి కన్నా ప్రమాదకరమయినది. ప్రారంభంలో ఆహారం మింగడానికి కష్టం కలిగించి, చివరి దశలో పూర్తిగా ద్రవాలతో సహా వేటినీ తిననీయకుండా చేసి ఉపవాసంతో మనిషిని చంపేస్తుంది.
|
మానవశరీరభాగాలు |
|
| శరీరంలో వ్యవస్థలు |
|
|
| తల, మెడ |
|
|
| వీపు (వెనుకభాగం) |
|
|
| ఛాతీ |
|
|
| ఉదరము |
|
|
| కటి |
|
|
| కాళ్ళు, చేతులు |
|
|