నడుము

వికీపీడియా నుండి

శరీరంలో మధ్య భాగం. బరువులు ఎత్తాలంటే నడుములు బలంగా ఉండాలి. గట్టి పనులు చేయటానికి బయలుదేరిన వాడిని నడుం బిగించాడు అంటారు.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%A1%E0%B1%81%E0%B0%AE%E0%B1%81" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు