వికీపీడియా నుండి
కీలు (Joint) అంతర అస్థిపంజరంలోని రెండు ఎముకలను కలుపుతుంటాయి. వీటిలో కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి.
కాళ్ళు చేతులలో ఉన్న కీళ్ళు మన శరీర కదలికకు మనం వివిధ రకాలైన పనులు చేయడానికి తోడ్పడతాయి.
[మార్చు] కీళ్లలో రకాలు
[మార్చు] కదిలే కీళ్లు
- బంతిగిన్నె కీలు ఉ.భుజకీలు, తుంటికీలు
- మడతబందు కీలు ఉ. మోచేయి కీలు, మోకాలు కీలు, అంగుళ్యాస్థుల మధ్య కీళ్లు
- బొంగరపు కీలు ఉ. మొదటి రెండవ వెన్నుపూసల మధ్యకీలు
- శాడిల్ కీలు
- జారుడు కీలు
[మార్చు] కదలని కీళ్లు
- సూదన రేఖలు ఉ.కపాలాస్థుల మధ్య కీళ్లు
- గోంఫోజ్
- షిండై లేజులు
[మార్చు] కీళ్ల వ్యాధులు
|
మానవశరీరభాగాలు |
|
| శరీరంలో వ్యవస్థలు |
|
|
| తల, మెడ |
|
|
| వీపు (వెనుకభాగం) |
|
|
| ఛాతీ |
|
|
| ఉదరము |
|
|
| కటి |
|
|
| కాళ్ళు, చేతులు |
|
|