మోచేయి

వికీపీడియా నుండి

మోచేయి (Elbow) దండచేయికి, ముంజేయికి మధ్యభాగం. మోచేయి కీలు ముంజేయిలోని రత్ని, అరత్ని, దండచేయిలోని భుజాస్థి కలిసి ఏర్పరుస్తాయి.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8B%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BF" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు