భుజం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మానవుని శరీరంలో భుజాలు (Shoulders) చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు మరియు కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.

