భుజము

వికీపీడియా నుండి
భుజము
Shoulderjoint.PNG
మానవుని భుజము రేఖాచిత్రం
Gray327.png
Capsule of shoulder-joint (distended). Anterior aspect.
లాటిన్ articulatio humeri
గ్రే'స్ subject #81 313
Dorlands/Elsevier a_64/12161240

మానవుని శరీరంలోని రెండు భుజాలు (Shoulders) చేతుల్ని మొండెంతో కలుపుతాయి. మూడు కీళ్ళు, మూడు ఎముకలు మరియు కండరాలతో ఇది ఒక క్లిష్టమైన భాగం. మన చేతులు అన్ని కోణాలలో తిరగడానికి భుజమే కారణం.

[మార్చు] భాషా విశేషాలు

తెలుగు భాష[1] ప్రకారంగా భుజము [ bhujamu ] bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగ భుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణం సఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. "పగరాజుల భుజంగు బ్రహ్మినాయడు" Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజ శిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.

మూపు [ mūpu ] mūpu. [Tel.] n. The shoulder. భుజము. "కుడి మాపుపై చిన్ని గొడుగు చెన్నొదవ డాపల గమండలుదండములు వెలుంగ." Padma. vii. 176. "నీవలమూపులావు. మునునేలవహించిన నాగకూర్మగోత్రావనిభృద్ది శాకరుల కారయనూరట పట్టుగాదె." M. IV. ii. 191. మూపురము mūpuramu. n. A bull's hump. ఎద్దు యొక్క భుజ శిరము, కుకుదము.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=భుజము&oldid=707255" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు