తల

వికీపీడియా నుండి

మనిషి తల

మనిషి శరీరంలో తల లేదా శిరస్సు (Head) అన్నింటికన్నా పైన ఉంటుంది. దీనిలో మెదడు, కళ్ళు, ముక్కు, నోరు మరియు చెవుల వంటి సున్నితమైన భాగాలు కపాలంలో భద్రంచేయబడ్డాయి. అందరికీ కనిపించే మన ముఖం దీని ముందరభాగం.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%B2" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు