ఛాతీ

వికీపీడియా నుండి

వక్షస్థలం, రొమ్ము లేదా ఛాతీ (Chest) మానవుని శరీరంలో మొండెం పైభాగంలో మెడకి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన గుండె మరియు ఊపిరితిత్తులు ఒక ఎముకలగూటిలో భద్రపరచబడ్డాయి. అన్నవాహిక వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు పక్కటెముకలు, వెన్నెముకలు మరియు భుజములతో తయారుచేయబడింది. డయాఫ్రమ్ అను కండరంద్వారా ఇది ఉదరమునుండి వేరుచేయబడింది.

వక్షోజము or వక్షోరుహము vakshō-jamu n. అనగా A woman's breast. స్తనము.

[మార్చు] ఛాతీ కండరాలు

"http://te.wikipedia.org/w/index.php?title=ఛాతీ&oldid=694295" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు