చెవి
వికీపీడియా నుండి
చెవి లేదా కర్ణం (Ear) జంతుజాతులలో శబ్దాల్ని గ్రహించే జ్ఞానేంద్రియం. మనిషికి రెండు చెవులు తలకి ప్రక్కగా ఉంటాయి. చెవులు వినడానికే కాకుండా, శరీరపు సమతాస్థితిని గ్రహించడానికి తోడ్పడుతుంది.
సకశేరుకాలలో, ముఖ్యంగా క్షీరదాలలో చెవి నిర్మాణం క్లిష్టంగా ఉంటుంది. చెవిలో బాహ్య చెవి లేదా వెలుపలి చెవి, మధ్య చెవి మరియు లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి.
[మార్చు] ఇతర జంతువులలో
కొన్ని చేపలలోను, ఉభయచరాలలోను, చాలా సరీసృపాలలోను వెలుపలి చెవి లోపిస్తుంది.
[మార్చు] మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, ఆంధ్ర ప్రదేశ్.


