తలగడ

వికీపీడియా నుండి

దిండు

దిండు లేదా తలగడ (Pillow) ఒక మెత్తని వస్తువు. వీటిని పరుపు మీద గాని నేలమీద గాని పడుకొనేటప్పుడు తల క్రింద సుఖంగా నిద్రపోవడానికి ఉపయోగిస్తారు. దీని మధ్యలో దూది లేదా పత్తి ఉండి చుట్టూ వివిధ రకాల గుడ్డతో కుట్టి తయారుచేస్తారు.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%B2%E0%B0%97%E0%B0%A1" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు