కపాలం

వికీపీడియా నుండి

మనిషి కపాలం (ముందు)
మనిషి కపాలం (ప్రక్క)

కపాలం (Skull) తలలో ఎముకలతో చేసిన అవయవం. ఇది జ్ఞానేంద్రియాలను భద్రంగా ఉంచుతుంది. మనిషి ముఖానికి ఒక నిశ్చితమైన ఆకారాన్నిచ్చేది కపాలం. కపాలంలో 26 ఎముకలుంటాయి. అవి ఒకదానితో ఒకటి అతి దగ్గరగా ఏర్పాటుచేయబడ్డాయి. వీటిమధ్య అతి తక్కువ కదలిక మాత్రమే సాధ్యం.

"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు