కొలత

వికీపీడియా నుండి

కొలత లేదా కొలుచు (ఆంగ్లం Measurement) ఒక వస్తువు యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన వాటిని కొలవడం. ఇలా కొలిచే ప్రమాణాల్ని కొలమానాలు అంటారు. కొలిచే ప్రమాణాన్ని లేదా పరికరాన్ని కొలబద్ద (Scale) అంటారు. వస్తువులు కొలిచినందుకు ఇచ్చే కూలిని కొలగారం అంటారు.

[మార్చు] కొలమానాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=కొలత&oldid=710420" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు