ముఖరతి

వికీపీడియా నుండి
కామసూత్రలో చిత్రించిన ముఖరతి భంగిమ.

ముఖరతి అంగచూషణ అనేది రతిలో భాగం. సంభోగానికి ముందు ఒకరినొకరు ఉత్తేజ పరిచే ప్రక్రియ. ఇందులో స్త్రీ, పురుషుడి జననాంగాన్ని, పురుషుడు, స్త్రీ జననాంగాన్ని నోటితో ప్రేరేపించడం జరుగుతుంది. స్తీ, ద్వారా జరుపబడే అంగచూషణని ఫెలేషియో అని, పురుషుడు జరిపే అంగచూషణని కన్నిలింగస్అని అంటారు. జననేంద్రియాల్ని కాకుండా ఇతర శరీర భాగాల్ని ప్రేరేపించడాన్ని ముఖరతిగా పేర్కొనరు. ఇది రతి ప్రక్రియకు ముందు సహాయకారిగా ఉపయోగిస్తారు. సాధారణమైన రతి భంగిమలు దీనికి సరిపోతాయి. చాలా దేశాల సంస్కృతులలో ముఖరతిని నిషేధించాయి.

  • గర్భం: స్త్రీలు జరిపే ఫెలేషియో ఒక్కొక్కప్పుడు పురుషుడి వీర్యాన్ని మింగడం జరుగుతుంది. దీని వలన ఆమెకు గర్భం ధరించడం జరుగదు. వీర్యం జీర్ణాశయంలో విచ్ఛిన్నం అయిపోతుంది. జీర్ణవ్యవస్థకు జననేంద్రియ వ్యవస్థకు ఎటువంటి సంబంధం లేదు.


చిత్రమాలిక [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ముఖరతి&oldid=834441" నుండి వెలికితీశారు