నలుపు

వికీపీడియా నుండి
నల్లని పిల్లి.

నలుపు రంగు (Black) ఒక విధమైన రంగు. ఈ రంగు అన్ని రకాల కాంతి కిరణాలను ఇముడ్చుకొని, ఏ విధమైన కిరణాలను కూడా పరావర్తనం చెందించదు. అందువలన ఏ రంగు వర్ణకాలైనా ముదిరినప్పుడు చివరకు నలుపు రంగులోకి మారుతుంది.

[మార్చు] నలుపు గురించి

  • “నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు” అన్నారు కాని తెల్లనివాడు అన్నారా?”

“తెలుపు అసలు రంగే కాదు, ఏడురంగుల పోగు,కాకి నలుపు, కోకిల నలుపు .

  • నల్లని పిల్లిని అమెరికాలో చెడు శకునంగా భావిస్తే, ఇంగ్లండులో మంచిదిగా భావిస్తారు.
  • న్యాయవాదులు మరియు జడ్జీలు నల్లని కోటు ధరిస్తారు.
  • చెడుచూపునుండి రక్షణకై ముస్లిం స్త్రీలు నల్లని బురఖా వేసుకుంటారు.
  • ఆఫ్రికాలో నివసించే ప్రజలు చాలా నల్లగా ఉంటారు. అందుకని వారిని నల్లజాతి నీగ్రో లు అని పాశ్చాత్యులు పిలిచేవారు.
  • కాలబిలం అనగా బ్లాక్ హోల్స్ లోనికి నక్షత్రాలు వాని జీవితకాలం తరువాత రాలిపోతాయి, కాంతి కిరణాలు నలుపు రంగులో కలిసిపోయినట్లుగా.
  • కొల్లలుగ తారామణులున్న నల్లని ధనవతి రేరాణి!

నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి చిక్కని నలుపుల చక్కని రమణి

[మార్చు] నల్లసంస్కృతి

  • కృష్ణుడు నల్లనయ్య,(నల్లనివాడా నేగొల్లకన్నెను పిల్లనగ్రోవూదుము),కన్నయ్యా నల్లని కన్నయ్యా)
  • రాముడు నల్లని నీల మేఘ శ్యాముడు
  • పార్వతి నల్లనిది
  • అర్జునుడు నల్లని వాడు (కఱ్ఱివిక్రమంబుఁ గాల్పనే --ద్రౌపది)

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
నలుపు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=నలుపు&oldid=712423" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు