ఏథెన్స్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అథేనా శిల్పం, ఏథెన్స్ నగర ప్రధాన దేవత.

ఏథెన్స్ (ఆంగ్లం : Athens) (ఎథీనా), గ్రీసు (పాత పేరు గ్రీకు) దేశపు రాజధాని మరియు పెద్ద నగరం. దీని చరిత్ర దాదాపు 3,400 సంవత్సరాల పురాతనమైనది. ప్రపంచంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి.

దీని జనాభా 2001 గణాంకాల ప్రకారం 745,514 (పరిపాలనా విభాగ ప్రాంతం) [1] మరియు 39 చ.కి.మీ. విస్తీర్ణం కలిగివున్నది. [2] దీని అర్బన్ ప్రాంతం విస్తీర్ణం పరిపాలనా విభాగం కంటే చాలా ఎక్కువ ఉండి, జనాభా 3,130,841 (2001) వున్నది.[1] మరియు విస్తీర్ణం 412 చ.కి.మీ.[2] యూరోపియన్ యూనియన్ లోని అధిక జనాభా గల నగరాలలో ఏడవ స్థానంలో వున్నది.[3] ఈ నగరం ఒక కాస్మోపాలిటన్ నగరం, ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రం. వేగంగా అభివృద్ధి చెందుతూ యూరోపియన్ యూనియన్ లోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారే దిశకు పయనిస్తూంది. 2008 ప్రపంచంలో కోనుగోలు శక్తి గల దేశాల జాబితాలో 32వ స్థానంలో వున్నది. [4] ఖరీదైన నగరాల జాబితాలో 25వ స్థానంలో వున్నది.[5].

క్లాసికల్ ఏథెన్స్ ఒక శక్తిమంతమైన నగర రాజ్యం. విజ్ఞాన, కళా, తత్వ రంగాల కేంద్రం, ప్లాటో పుట్టినిల్లు, ప్లాటోనిక్ అకాడమీ గల నగరం మరియు అరిస్టాటిల్ యొక్క లైసియం గల నగరం.[6][7] ఏథెన్స్ నగరం సోక్రటీసు, పెరిక్లస్, సోఫోక్లిస్ మరియు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎందరో తత్వవేత్తల పుట్టినిల్లు. దీనికి నాగరికతలుయ్యాల అనే ఘనమైన పేరునూ, ప్రజాస్వామ్యం పుట్టిన ప్రదేశంగానూ పేరు గలదు.[8][9]

ఏథెన్స్ నగర దృశ్యం, అరియోపాగస్ నుండి.

సోదర నగరాలు[మార్చు]

ఏథెన్స్ నగరం క్రింది సోదర నగరాలు కలిగి వున్నది:

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; population అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 2. 2.0 2.1 "Characteristics". Hellenic Interior Ministry. www.ypes.gr. సంగ్రహించిన తేదీ 2007-01-06. 
 3. Urban Audit. "Athina" (PDF). సంగ్రహించిన తేదీ 2007-12-28. 
 4. "City Mayors: World's richest cities by purchasing power". City Mayors. 2008. సంగ్రహించిన తేదీ 2008-05-12. 
 5. "City Mayors: Cost of living - The world's most expensive cities". City Mayors. 2008. సంగ్రహించిన తేదీ 2008-12-26. 
 6. "Contents and Principles of the Programme of Unification of the Archaeological Sites of Athens". Hellenic Ministry of Culture. www.yppo.gr. సంగ్రహించిన తేదీ 200-12-31. 
 7. CNN & Associated Press (1997-01-16). "Greece uncovers 'holy grail' of Greek archeology". CNN.com. సంగ్రహించిన తేదీ 2007-03-28. 
 8. "Athens". "Ancient Greek Athenai, historic city and capital of Greece. Many of classical civilization’s intellectual and artistic ideas originated there, and the city is generally considered to be the birthplace of Western civilization."  Unknown parameter |accessdae= ignored (సహాయం)
 9. BBC History on Greek Democracy - Accessed on 26 January 2007
 10. "Ciutats agermanades: Atenes". City of Barcelona (Spanishలో). www.bcn.es. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 11. "Beijing Sister Cities". City of Beijing. www.ebeijing.gov.cn. సంగ్రహించిన తేదీ 2007-01-03. 
 12. "Twinnings of the city". City of Beirut. www.beirut.gov.lb. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 13. "Twinning with Palestine". Twinning With Palestine. సంగ్రహించిన తేదీ 2008-01-26. 
 14. "Academy of Economic Studies - Short History of Bucharest". Bucharest University of Economics. సంగ్రహించిన తేదీ 2008-08-01. 
 15. "Chicago Sister Cities". City of Chicago. www.chicagosistercities.com. సంగ్రహించిన తేదీ 2007-01-03. 
 16. "Ciudades Hermanas". Municipalidad del Cusco (Spanishలో). www.municusco.gob.pe. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 17. Erdem, Selim Efe (2003-11-03). "İstanbul'a 49 kardeş". Radikal (Turkishలో) (Radikal). సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 18. "Los Angeles Sister Cities". City of Los Angeles. www.lacity.org. సంగ్రహించిన తేదీ 2007-01-03. 
 19. "Moscow International Relations". Moscow City Government. June 2007. సంగ్రహించిన తేదీ 2008-07-31. 
 20. "Gemellaggi". Comune di Napoli (Italianలో). సంగ్రహించిన తేదీ 2008-09-01. 
 21. "Nicosia:Twin Cities". Nicosia Municipality. www.nicosia.org.cy. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 22. "International Cooperation: Sister Cities". Seoul Metropolitan Government. www.seoul.go.kr. సంగ్రహించిన తేదీ 2008-01-26. 
 23. "Twinning Cities: International Relations". Municipality of Tirana. www.tirana.gov.al. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 24. "Protocol and International Affairs: Sister-City Agreements". District of Columbia. os.dc.gov. సంగ్రహించిన తేదీ 2008-01-25. 
 25. "International Cooperation: Sister Cities: Athens". Yerevan Municipality. www.yerevan.am. సంగ్రహించిన తేదీ 2008-01-26. 
 26. "International Cooperation". Grad Beograd. www.beograd.org.yu. సంగ్రహించిన తేదీ 2008-01-26. 
 27. "International: Special partners". Mairie de Paris. www.paris.fr. సంగ్రహించిన తేదీ 2008-01-26. 

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఏథెన్స్&oldid=1169798" నుండి వెలికితీశారు