బస్సు

వికీపీడియా నుండి
పారిసియన్ ఆమ్నిబస్, 19వ శతాబ్దం చివరి
A scale model of an 1899 Bristol, England, electric tram. The Bristol Tramways system began in 1875 with horse-drawn trams, which could reach only 6 mph.
ఆక్టోన్ డిపో లో 'రూట్ మాస్టర్' బస్సులు.
An articulated bus (or bendy bus) operated by the CTA in Chicago, Illinois, USA.
1920, కొలంబియా లోని 'కూకుట' లోని ఒక బస్సు.

బస్సు (ఆంగ్లం "Bus"; బహువచనం: బస్సులు). 'బస్' అనే పదానికి మూలం లాటిన్ పదం 'ఆమ్నిబస్' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు మరియు ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.

[మార్చు] చరిత్ర

ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో ఫ్రాన్సు లోని "నాంటెస్" లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి" ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.

"http://te.wikipedia.org/w/index.php?title=బస్సు&oldid=728290" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు