మహానది
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.
మహానది పరీవాహక ప్రాంతం 1.42 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్ కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.
|
|||||
|
|
|
|---|---|
| నదులు | గోదావరి · కావేరి · కృష్ణ · మహానది · పలర్ · పొన్నయ్యర్ · శ్వేత నది · వశిష్ఠ నది · వెల్లర్ |
| పీఠభూములు | దక్కను పీఠభూమి · కోలార్ పీఠభూమి |
| కొండలు | బిలిగిరి కొండలు · చిట్టిరి కొండలు · కల్రాయణ్ కొండలు · కరాంతమలై · కొల్లి కొండలు · లంకమల్ల · మెట్టూరు కొండలు · నల్లమల · పచ్చైమలై · పాలమలై · పాలికొండ · షెరవొయ్ · సిరుమలై · వడ చెన్నిమలై · వెలిగొండ శ్రేణి |
| జలపాతాలు | కిలియూర్ జలపాతం · పెరియార్ జలపాతం · పుదూరు మేఘన్ జలపాతం · మయిల్ ఉత్తు జలపాతం · మంగళం జలపాతం |
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ · ఒరిస్సా · తమిళనాడు · పశ్చిమ బెంగాల్ |