చీనాబ్ నది

వికీపీడియా నుండి

సింధూ నది ఉపనదులలో ఒకటైన చీనాబ్ నది (Chenab River) హిమాచల్ ప్రదేశ్ లో చంద్ర, భాగ అనే రెండు నదుల కలయిన వలన ఏర్పడింది. అందుకే ఎగువ భాగంలో ఈనదికి చంద్రభాగ నది అని కూడా పిలుస్తారు. తదనంతరం ఈ నది సట్లెజ్ నదికి ఉపనది అయిన జీలం నదిలో కలుస్తుంది. చీనాబ్ నది యొక్క మొత్తం పొడవు దాదాపు 960 కిలోమీటల్రు. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం ఈ నది నీటివాడకాన్ని పాకిస్తాన్ కు కేటాయించారు.[1][2]

[మార్చు] మూలాలు

  1. River Chenab. తీసుకొన్న తేదీ: 2007-06-17.
  2. Indus Waters Treaty. The World Bank. తీసుకొన్న తేదీ: 2007-06-17.
పేజీకి సంభందించిన లింకులు