పెన్నా నది
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరు కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతం లో కలుస్తుంది.
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
గండికోట వద్ద పెన్నానది
జొన్నవాడ వద్ద పెన్నానది
బయటి లింకులు [మార్చు]
|
|||||
|
|||||