జమ్మలమడుగు

వికీపీడియా నుండి
  ?జమ్మలమడుగు మండలం
వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ఆర్ జిల్లా పటములో జమ్మలమడుగు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో జమ్మలమడుగు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°51′N 78°23′E / 14.85, 78.38
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 169 మీ (554 అడుగులు)
ముఖ్య పట్టణము జమ్మలమడుగు
జిల్లా(లు) వైఎస్ఆర్
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
69,442 (2001)
• 34444
• 34998
• 65.63
• 78.13
• 53.42


జమ్మలమడుగు కడప జిల్లాలోని ఒక పట్టణము మరియు అదే పేరుగల మండలము. సుప్రసిద్ధమైన గండికోట ఈ మండలములోనే ఉన్నది. ఈ పట్టణంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర దేవాలయము కలదు నారాపురుడనే భక్తుడు నిర్మించిన దేవాలయము కనుక దీనిలో స్వామిని నారాపుర వెంకటేశ్వరస్వామిగా పిలుస్తారు. ఉత్తర దిశగా నిర్మించిన ఈఆలయం ఇసుక తిన్నెలలో అందంగా కనిపిస్తుంటుంది. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము మరియు అంబా భవాని దేవాలయము చాలా ప్రసిద్ధి కెక్కినవి. గ్రామ అసలు నామము జంబుల మడక (రెల్లు లేదా తుంగ మొక్కలతో నిండిన చెరువు). కొంతకాలమునకు రూపాంతరము చెంది జమ్మలమడుగు గా మారినది.

జమ్మలమడుగు పట్టణ ప్రధాన కూడలిలోని గాంధీ విగ్రహము

విషయ సూచిక

[మార్చు] రవాణా సదుపాయాలు

పట్టణములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి డిపో ఉన్నది. ఇది రెవెన్యూ డివిజన్ . జమ్మలమదుగులొ రైల్వే స్టేషన్ కట్టారు ప్రస్తుతం ఇంకా ఆరంబించలేదు ఎర్రగుంట్ల - నంద్యాల రైల్వే లైను కడుతున్నారు బహుశ 2013 లొ ఆరంబించవచ్చు

[మార్చు] తంతి తపాలా కార్యాలయ సమాచారము

  • పిన్ కోడ్ - 516434
  • దూరవాణి సంఖ్య - 08560

[మార్చు] పాఠశాలలు

  • ప్రభుత్వ బాలుర పాఠశాల
  • ప్రభుత్వ బాలికల పాఠశాల
  • జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల
  • సెయింట్ మేరీస్ కాన్వెంట్ పాఠశాల

[మార్చు] కళాశాలలు

  • ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల
  • ఎన్.ఆర్ జూనియర్ కళాశాల
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • పరమేశ్వర డిగ్రీ కళాశాల

[మార్చు] బ్యాంకులు

[మార్చు] అన్నశాలలు

  • గుడ్ బాయ్ అన్నశాల
  • తాజ్మహల్ మిలిటరీ భోజనశాల

గనెష్ భొజనశల నవయుగ హొతెల్

[మార్చు] చలనచిత్ర ప్రదర్శన శాలలు

  • అలంకార్
  • టి.ఎన్.ఆర్
  • టి.పీ.ఆర్
  • సాయిరాం
  • ధనలక్ష్మి(చాలా కాలం నుండి మూత పడింది)

[మార్చు] గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=జమ్మలమడుగు&oldid=719446" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు