ఖాజీపేట

వికీపీడియా నుండి
  ?ఖాజీపేట మండలం
వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్
వైఎస్ఆర్ జిల్లా పటములో ఖాజీపేట మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో ఖాజీపేట మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము ఖాజీపేట
జిల్లా(లు) వైఎస్ఆర్
గ్రామాలు 15
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
48,784 (2001)
• 24439
• 24345
• 58.56
• 73.63
• 43.51


ఖాజీపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.

[మార్చు] చూడదగిన ప్రదేశాలు

[మార్చు] దర్శనీయ ప్రదేశాలు

[మార్చు] వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం

గ్రామంలో ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవీ ఆలయం చూడదగింది. 1920 లో చిన్న ఆలయంగా ప్రారంభమై 1992 లో సుమారు ఆరు లక్షలతో గుడిని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసారు.

ఈ గ్రామానికి 3 కి.మీ దూరంలో ఒక కొండ ప్రదేశం మీద పరమ శివుడు వెలసి వున్నాడు. "నాగనాదేశ్వర కోన" గా ఉన్న ఈ ప్రదేశం పేరు ఆధునిక కాలం లో "నాగేశ్వర కోన" లేదా నాగేసు కొండ అని పిలవబడుచున్నది. ప్రతీ సంవత్సరం కార్థీక మాసం లో వచ్చే అన్ని సోమవారాల్లోను మండల ప్రజలే కాక చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి జాతర జరుపుకుంటారు.

కూనవారిపల్లె

"http://te.wikipedia.org/w/index.php?title=ఖాజీపేట&oldid=719437" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు