యర్రగుంట్ల
| ?యర్రగుంట్ల మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | యర్రగుంట్ల |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 15 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
65,254 (2001) • 32932 • 32322 • 65.37 • 77.34 • 53.21 |
యర్రగుంట్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలము.
యర్రగుంట్ల చారిత్రక ప్రదేశము. ప్రకృతి అందాలకు ఆటపట్టు. ఇది సిమెంట్ ఫ్యాక్టరీలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణం సమీంలో ఉన్న సిమెంటు కర్మాగారాలు
- ఇండియా సిమెంట్స్ - యర్రగుంట్ల
- ఇండియా సిమెంట్స్ - చిలమకూరు
- జువారీ సిమెంట్స్ (ప్రస్తుతం ఇటలి సిమెంటి గ్రూప్)
మరియు భారతి సిమె0ట్స్ కూడ వుంది.. ఇది కాక నాప రాయికి ప్రసిద్ది.
ఒక థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉంది.
ఇక్కడ వ్యవసాయం మెట్టా వ్యవసాయం (semi arid region).
గ్రామాలు [మార్చు]
- చిలమకూరు
- చిన్నదండ్లూరు
- హనుమానగుత్తి
- ఇల్లూరు
- కలమల్ల
- కత్తుగుటవెంగన్నగారిపల్లె
- కోడూరు
- మాలెపాడు
- నిడిజువ్వి
- పి.గోపాలపురం
- పెద్దనపాడు
- పొట్లదుర్తి
- టీ.సుంకేసుల
- తిప్పలూరు
- వలసపల్లె
- సున్నపురాళ్లపల్లి
- కదిరి వారి పల్లె
- తుమల పలె
మూలాలు [మార్చు]
- ↑ "List of Sub-Districts". Census of India. Retrieved 2007-05-22.
బయటి లింకులు [మార్చు]
|
|||||||