బద్వేలు
| ?బద్వేలు మండలం వైఎస్ఆర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | బద్వేలు |
| జిల్లా(లు) | వైఎస్ఆర్ |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
46,392 (2001) • 23343 • 23049 • 62.19 • 75.92 • 48.45 |
బద్దెనవోలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము.
[మార్చు] చరిత్ర
మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉన్నది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడినది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము.
మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది.
నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.
పొతులూరి వీరబ్రహ్మం స్వాములవారు ఇక్కడ కు 20 కి.మీ. దూరము న గల ప్రదేశము లొ సమాధి చందారు. బద్వేలు పట్టణము ఎంతొ ప్రశాంతమైన ప్రదేశము.
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం బద్వేలు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] గ్రామాలు
- అబ్బూసాహెబ్ పేట
- అనంతరాజుపురం(లక్ష్మిపాలెం)
- అప్పాజిపేట (నిర్జన గ్రామము)
- బద్వేలు (పట్టణ)
- రామనగర్ బయనపల్లె
- సి.కొత్తపల్లె
- చెన్నంపల్లె
- చింతలచెరువు
- ఎతిరాజుపల్లె
- గొడుగునూరు
- గోపాలాపురం
- గుంటపల్లె (గ్రామీణ)
- పెదకేశంపల్లె ఇమదాపురం
- కోనసముద్రం
- కొండుగారిపల్లె (నిర్జన గ్రామము)
- కొంగలవీడు
- మొహీనుద్దీన్పురం (నిర్జన గ్రామము)
- పుట్టాయపల్లె
- రాజుపాలెం
- తిప్పనపల్లె
- తిరువేంగళాపురం
- వనంపుల
- వీరపల్లె
- వెంకటసెట్టిపల్లె
|
|||||||