పట్టణం

వికీపీడియా నుండి

పట్టణం (Town): సాధారణంగా ఒక జనావాస ప్రాంతం. ఇది గ్రామం కంటే పెద్దదిగానూ మరియు నగరము కంటే చిన్నదిగానూ వుంటుంది. దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు.

[మార్చు] ఇవీ చూడండి

తిరుమల పట్టణం. శ్రీవారి పాదముల నుండి తిరుమల దృశ్యము

[మార్చు] పట్టణాభివృద్ధిసంస్థలు

పట్టణాభివృద్ధిసంస్థల ప్రధాన విధులు ఆయా పట్టణాలలో భూమి ఉపయోగాన్ని పెంచటం నీటి సరఫరా మురుగుకాలవల త్రవ్వకం బైపాస్ రోడ్లు ఫ్లై ఓవర్లు నిర్మించటం బలహీనవర్గాలకు గృహనిర్మాణం లాంటి ప్రాధమిక సదుపాయాల కల్పన..

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=పట్టణం&oldid=685328" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు