అల్ బెరూని
| ఇస్లామీయ పండితుడు ఇస్లామీయ స్వర్ణయుగము |
|
|---|---|
| పేరు: | అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ బెరూని |
| జననం: | 973 |
| మరణం: | 1048 |
| సిద్ధాంతం / సంప్రదాయం: | సున్నీ ముస్లిం అషారీ |
| ముఖ్య వ్యాపకాలు: | శాస్త్రాలు, తత్వము మరియు ఇస్లాం |
| ప్రముఖ తత్వం: | ఎన్నో ప్రధాన శాస్త్రాలకు పిత మరియు స్థాపకుడు |
| ప్రభావితం చేసినవారు: | అరిస్టాటిల్, టోలెమి, ఆర్యభట్ట, ముహమ్మద్, బ్రహ్మగుప్త, రేజెస్, అబూ అల్-హసన్ అషారీ, అల్ షీరాజీ, అబూ నస్ర్ మన్సూర్, అవిసెన్నా |
| ప్రభావితమైనవారు: | అల్-సిజ్‌జీ, ఒమర్ ఖయ్యాం, అల్-ఖాజిని, జకరియ అల్-కాజ్విని, మరఘా సౌధశాల, ఇస్లామీయ శాస్త్రం, ఇస్లామీయ తత్వం |
అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జననం (సెప్టెంబరు 15 973 న, కాథ్, ఖ్వారిజమ్ – మరణం డెసెంబరు 13 1048 ఘజనీ) ఒక పర్షియన్ 'తజకి'[1][2][3] ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి [4] 11వ శతాబ్దానికి చెందిన. బెరూని ముస్లిం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, మరియు అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు.
"జన్మతః పర్షియన్, అరబ్బీ భాషలో రచించాడు, ఇతనికి అరబ్బీయేగాక ఇతర నాలుగుభాషలు తెలుసు." "జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను "ఖానూన్ అల్-మసూదీ" క్షుణ్ణంగా వ్రాశాడు." "బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, - 'భాషా శాస్త్రం' నుండి 'లవణ శాస్త్రం' వరకూ, ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని."
- చంద్రునిపై ఒక క్రేటర్ కు ఇతని పేరుపెట్టారు.
ఇవీ చూడండి [మార్చు]
|
|||||||
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found