పూణే
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?పూణే మహారాష్ట్ర • భారతదేశం |
|
| Nickname: డక్కన్ రాణి | |
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
1,359 కి.మీ² (525 sq mi) • 560 మీ (1,837 అడుగులు) |
| జిల్లా(లు) | పూణే జిల్లా |
| తాలూకాలు | హవేలీ తాలూక |
| జనాభా • జనసాంద్రత • Metro |
50,64,700 (2008) • 7,214/కి.మీ² (18,684/చ.మై) • 56,95,000 (8వది) (2008) |
| మేయర్ | రాజ్‌లక్ష్మి భొసాలే |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 411 0xx • +91(20) • MH 12 (పుణె), MH 14 (పింప్రి-చించ్‌వడ్) |
| వెబ్‌సైటు: www.pune.gov.in | |
పూణే పశ్చిమ భారత దేశములోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉన్నది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారత దేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా మరియు మహారాష్ట్ర లో రెండవ అతి పెద్ద నగరంగా ఉన్నది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది.
ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్దిగాంచినది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు.
జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉన్నది.
| మహారాష్ట్ర జిల్లాలు |
|---|
| అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |