క్యూబా
| República de Cuba
క్యూబా గణతంత్రం
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| నినాదం పాట్రియా ఓ ముయెర్టే (స్పానిష్) "Fatherland or Death" a |
||||||
| జాతీయగీతం లా బయమేసా("The Bayamo Song") |
||||||
| రాజధాని | హవానా |
|||||
| Largest city | రాజధాని | |||||
| అధికార భాషలు | స్పానిష్ | |||||
| ప్రజానామము | క్యూబన్ | |||||
| ప్రభుత్వం | సామ్యవాద గణతంత్రంb | |||||
| - | అధ్యక్షుడు | రాల్ కాస్ట్రో | ||||
| - | మొదటి ఉపాధ్యక్షుడు | జోసె రమోన్ మకాడో వెంచూరా | ||||
| స్వాతంత్ర్యం | స్పెయిన్ నుండి | |||||
| - | ప్రకటించబడినది c | అక్టోబరు 10 1868 | ||||
| - | గణతంత్రంగా ప్రకటితము | మే 20 1902 | ||||
| - | క్యూబా విప్లవోద్యమం | జనవరి 1 1959 | ||||
| - | జలాలు (%) | negligible | ||||
| జనాభా | ||||||
| - | 2007 అంచనా | 11,394,043[1] (73వ) | ||||
| - | 2002 జన గణన | 11,177,743 | ||||
| జీడీపీ (PPP) | 2006 అంచనా | |||||
| - | మొత్తం | $46.22 బిలియన్ (2006 లెక్కలు)[2] (not ranked) | ||||
| - | తలసరి | $4,500 (2007 est.)[2] (not ranked) | ||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.838[3] (high) (51stUNIQ7a5d48eb9e610998-nowiki-0000000D-QINU3UNIQ7a5d48eb9e610998-nowiki-0000000E-QINU) | |||||
| కరెన్సీ | క్యూబా పెసో (CUP)మార్పిడిగల పెసో d ( CUC) |
|||||
| కాలాంశం | EST (UTC-5) | |||||
| - | వేసవి (DST) | (మొదలు మార్చి 11; ముగింపు నవంబరు 4) (UTC-4) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .cu | |||||
| కాలింగ్ కోడ్ | +53 | |||||
క్యూబా గణతంత్రం Republic of Cuba, యందు ఒక పెద్ద ద్వీపము 'గ్రేటర్ ఆంటిల్లెస్' మరియు కొన్నిచిన్నచిన్న ద్వీపాలు గలవు. క్యూబా ఉత్తర 'కరీబియన్' ప్రాంతంలో గలదు. ఈ ప్రాంతం కరీబియన్ సముద్రం, మెక్సికో అఖాతము మరియు అట్లాంటిక్ మహాసముద్రము ల కలయికల ప్రాంతం. క్యూబా అమెరికా మరియు బహామాస్ కు ఆగ్నేయ దిశలోనూ, 'టర్క్స్ మరియు కైకోస్ ద్వీపాలు, హైతీ లకు పశ్చిమాన, మెక్సికో కు తూర్పున మరియు కేమెన్ ద్వీపాలు మరియు జమైకా లకు దక్షిణాన వున్నది. [4]
క్యూబా, కరీబియన్ ప్రాంతంలో అధిక జనసాంద్రత గల దేశం. (క్యూబావో [5]) లేదా "గొప్ప ప్రదేశం" (కోబానా [6]). క్యూబా ప్రధాన ద్వీపం ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాలలో 17వ స్థానాన్ని ఆక్రమిస్తోంది.
చరిత్ర [మార్చు]
క్రిస్టఫర్ కొలంబస్ 1492 అక్టోబరు 12 న క్యూబాను మొదటిసారిగా తన నౌకాయాత్రలో సందర్శించాడు. [7]
మూలాలు [మార్చు]
- ↑ Raul Castro chosen as Cuba's new president - CNN.com
- ↑ 2.0 2.1 Cuba, CIA World Factbook, https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/cu.html, retrieved 2008-01-01
- ↑ 3.0 3.1 Human development Reports: Cuba, United Nations Development Programme, 2007/2008, http://hdrstats.undp.org/countries/data_sheets/cty_ds_CUB.html, retrieved 2008-01-01
- ↑ National Symbols, DTCuba, http://www.dtcuba.com/CubaInfoDetails.aspx?c=9&lng=2, retrieved 2008-02-09
- ↑ www.alfredcarrada.org/notes8.html
- ↑ members.dandy.net/~orocobix/terms1.htm
- ↑ Gott, Richard : Cuba A New History. Yale University Press. p13
బయటి లింకులు [మార్చు]
[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు నిర్వచనాలు]] విక్క్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోటు నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|మూల పుస్తకాల నుండి]] వికి మూల పుస్తకాల నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు మరియు మాద్యమము]] చిత్రాలు మరియు మాద్యమము నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి
- Granma — International edition of Communist Party of Cuba Newspaper
- Cuba Web Directory — Links directory on Cuba.
- Government of Cuba
- Cuban News Agency
- Cuba Web Photos — Discover Cuba on Photos.
- The Cuban Rafter Phenomenon: A Unique Sea Exodus — University of Miami site