జనవరి 6
వికీపీడియా నుండి
జనవరి 6, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 6వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 359 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరము లో 360 రోజులు).
| << | జనవరి | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | ||
| 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
| 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
| 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
| 27 | 28 | 29 | 30 | 31 | ||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1929 – మదర్ తెరెసా భారత దేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
- 1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
- 2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
జననాలు [మార్చు]
- 1959: క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్ కపిల్ దేవ్
- 1996 – కిషన్ శ్రీకాంత్, భారత దేశ చలనచిత్ర దర్శకుడు, నటుడు
- 1910 – G. N. బాలసుబ్రహ్మణ్యం,భారత కర్ణాటక సంగీత విధ్వాంసుడు (d. 1960)
- 1966 – ఎ.ఆర్.రెహమాన్, సంగీత దర్శకులు
మరణాలు [మార్చు]
- 1847: ప్రసిద్ధ వాగ్గేయకారుడు త్యాగయ్య
- 1852: గుడ్డివారికి లిపిని (బ్రెయిలీ లిపి) రూపొందించిన లూయీ బ్రెయిలీ.
- 1884: జన్యు శాస్త్రము లో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త గ్రెగర్ మెండల్
- 1919: అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడొర్ రూజ్వెల్ట్.
- 2009: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి జీ.ఎం.షా.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
జనవరి 5 - జనవరి 7 - డిసెంబర్ 6 - ఫిబ్రవరి 6 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |